Search

Friday, September 7, 2018

How the word Komatlu originated?

Komatlu is a Telugu word for Vaishyas / Vysyas / Baniya / Chettiyar.
Komatlu / Komatollu emerged from the word 'Gomatlu'. During the ancient times majority of the Vaishyas were the followers of Jainism or the followers of Jainism adopted business as their profession as there is no room for violence / himsa in business. Some Jains were the followers of Gomateshwara cult. Gomateshwara is a guru. As they were the worshipers of 'Gomateshwara', they came to be called Gomatlu. Over a period of time the word Gomatlu became Komatlu. Though Jainism disappeared from South India, and the Komatlu started following Hinduism, the Vaishyas are still called Komatlu.
This theory was propounded by eminent historians like C. Dwarakanath Gupta, Jaisetty Ramanaiah and B.S.L. Hanumantha Rao.

కోమట్లు అనే పదం ఎలా ఆవిర్బవించింది?
ప్రాచీన కాలంలో వైశ్యులు / కోమట్లు మొట్టమొదట పశుపోషణ, వ్యవసాయం చేసారు. అనంతరం వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. క్రీ.శ. ఆరవ శతాభ్ధంలో హింసకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వైధిక  మతానికి వ్యతిరేకంగా అహింసకు ప్రాధాన్యతను ఇస్తూ జైనమతం, భౌధ్ధ మతం వంటి అరవై రెండు కొత్త మతాలు ఆవిర్భవించాయి. వాటిలో జైనం, భౌధ్ధం అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. అహింసకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే జైనులు వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వ్యవసాయంలో కూడా హింస ఉంటుందని వారి భావన. జైనమతంలో గోమటేశ్వరుని ఆరాధకులను గోమట్లు అని పిలిచేవారు. ఆ గోమట్లు అనే పదం నుండి కోమట్లు అనే పదం ఆవిర్భవించింది.
ధక్షిణ భారతదేశం నుండి జైనమతం కనుమరుగై కోమట్లు హిందూ మతారాధకులుగా మారినా వారిని ఇంకా కోమట్లుగానే పిలుస్తున్నారు.
ఈ వాదనను ప్రఖ్యాత చరిత్రకారులు C. Dwarakanath Gupta, Jaisetty Ramanaiah and B.S.L. Hanumantha Rao బలపరిచారు.
How the word Komatlu emerged?

More important details

No comments:

Post a Comment

Blog Archive