Search

Friday, November 4, 2016

How India got its name?

How India got its name? How the name India is derived?
Some say that India means Independent Nationa Declared in August. But it is not true. Even far before the advent of Britishers to Bharat, Bharat was known as India. One example for this is 'East India Company'.
India got its name due to the river Indus.
Aryans called it 'Sindhu'.
Iranians / Persians called it  Hind. (Hindoosthan).
Greeks called it 'Indos' (India)
Romans called it 'Indus" (India).
కొందరు ఫెస్ బుక్, వాట్సప్ పిచ్చోళ్ళు భారతదేశానికి ఇండియా య INDIA అనే పేరు రావడానికి కారణం ఆగస్టులో స్వతంత్రత ప్రకటించిన దేశం అనే అర్ధం వచ్చేలా Independent Nationa Declared in August అని చెప్తారు. కానీ అది శుధ్ధ తప్పు. ఇండియా అనే పేరు బ్రిటీష్ వారు రావడానికి ముందు నుండీ ఉన్నది. బ్రిటీష్ వారు East India Company ని December 31, 1600లో స్ధాపించారు. ఇండియా అనే పేరు మనకు స్వాతంత్ర్యం రాకముందు నుండి ఉందని దీన్నిబట్టి అర్ధం అవుతంది కదా. ఇపుడు ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఇండియా అనే పేరు రావడానికి కారణం సింధూ నది. ఆర్యులు సింధూ అని పిలిచారు. ఇరానియన్లు య పర్షియన్లు సింధూ నదిని హింద్ గా పిలిచారు. అందువల్లే హిందూస్ధాన్ అయింది. ఇక్కడి మతం హిందూ మతం అయింది. గ్రీకులు సింధూ నదిని ఇండోస్ గా పిలిచారు. (India) Aryans called it 'Sindhu'. రోమన్లు దాన్ని ఇండస్ గా పిలిచారు. అదే కాలక్రమంలో ఇండియా అయింది.

No comments:

Post a Comment

Blog Archive